vastu

గ‌ర్భిణీలు వాస్తు ప్ర‌కారం ఈ చిట్కాల‌ను పాటిస్తే మంచిది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రెగ్నెన్సీ అనేది ప్రతి మహిళ జీవితంలో అందమైన దశ&period; ఇదివరకు కచ్చితంగా పిల్లల్ని కనాలి అని పెళ్ళైన వారిని పెద్దలు ఫోర్స్ చేస్తూ ఉండేవారు&period; ఈ మధ్యకాలంలో కెరీర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో కొత్తగా పెళ్ళైన జంటలు కొంత గ్యాప్ తీసుకుని ఆ తరువాత పిల్లల్ని కనడంపై దృష్టిపెడుతున్నాయి&period; ఐతే&comma; ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలు కన్సీవ్ అవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; దీనికి ఎన్నో కారణాలున్నాయి&period; ప్రధాన కారణంగా మేల్ అలాగే ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పుకోవచ్చు&period; కానీ&comma; కొన్ని సార్లు మెంటల్ గా అలాగే ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నా కూడా కపుల్స్ అనేవారు కన్సీవింగ్ విషయంలో కొంత ఇబ్బందిపడుతున్నారు&period; కారణాలేంటో తెలియక సతమతమవుతున్నారు&period; ఇందుకు సంబంధించి వాస్తు నిపుణులు అనేక కారణాలు చెబుతున్నారు&period; కొన్నిరకాల వాస్తు దోషాల వల్ల గర్భం దాల్చడమనే ప్రక్రియ ఆలస్యమవుతుందని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు&comma; వాస్తు దోషాలను రెక్టిఫై చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు&period; వాస్తు దోషాలను అర్థం చేసుకునే ముందు మొదట పంచభూతాల గురించి తెలుసుకుందాం&period; గాలి&comma; నీరు&comma; నిప్పు భూమి అలాగే ఆకాశం ఇవన్నీ పంచభూతాలు&period; వాస్తు శాస్త్రమనేది వీటిపై ఆధారపడి ఉంది&period; గర్భం దాల్చాలంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ ఇంట్లో బాలన్స్డ్ గా ఉంచాలి&period; సెక్సువల్ రిలేషన్షిప్ కి సంబంధించిన ఎలిమెంట్ అనేది ఫైర్ ఎలిమెంట్&period; ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది&period; ఇదే సేమ్ ఫైర్ ఎలిమెంట్ అనేది ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తుంది&period; అలాగే&comma; గర్భంలోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది&period; నార్త్ వెస్ట్ రీజన్ లో కూడా భార్యాభర్తలు నిద్రించవచ్చు&period; ఇక్కడ పార్జన్య అనే దేవుడి యొక్క ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుందని అంటారు&period; కాబట్టి&comma; కన్సీవ్ అవడం సులభం అవుతుంది&period; ఈ ఎనర్జీ ఫీల్డ్ అనేది బాడీ అలాగే మైండ్ ను కూల్ గా స్టేబుల్ గా ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84555 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;pregnant-2&period;jpg" alt&equals;"pregnant ladies follow these vastu tips for healthy baby " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళ గర్భం దాల్చగానే అప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి సౌత్ వెస్ట్ డైరెక్షన్ లోకి షిఫ్ట్ అవ్వాలి&period; దీనివల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటుంది&period; ఒకవేళ బెడ్ రూమ్ అనేది సౌత్ అలాగే సౌత్ వెస్ట్ డైరెక్షన్ కు మధ్యలో ఉన్నట్టయితే కన్సీవ్ అవడం చాలా కష్టం&period; అదేవిధంగా&comma; ఒకవేళ బెడ్రూమ్ అనేది ఈస్ట్ అలాగే సౌత్ ఈస్ట్ లేదా వెస్ట్&comma; నార్త్ వెస్ట్ డైరెక్షన్ మధ్యలో ఉన్నట్టయితే కన్సీవ్ అవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి&period; సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో టాయిలెట్ ఉన్నా లేదా ఈ డైరెక్షన్ అనేది వీక్ గా ఉన్నా కన్సీవింగ్‌ కష్టతరమవుతుంది&period; ఇంట్లోని ఫైర్ ఎలిమెంట్ వీక్ గా ఉన్నా&comma; పురుషుడి యొక్క రీప్రొడక్టివ్ కెపాసిటీ అనేది వీక్ అవుతుంది&period; అలాగే&comma; ఆగ్నేయ దిశకు దక్షిణ మధ్యలో టాయిలెట్ ఉన్నా లేదా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో కిచెన్ ఉన్నా రీప్రొడక్టివ్ కెపాసిటీను ఇవి అడ్డుకుంటాయి&period; బలహీనం చేస్తాయి&period; ఇంటి మధ్యలో స్టెయిర్ కేస్ వంటివి అలాగే హెవీ వస్తువులు ఉండకూడదు&period; ఇవి ప్రెగ్నన్సీలో అనేక కాంప్లికేషన్స్ ను తెచ్చిపెడతాయి&period; గర్భిణీలు చీకటి గదిలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదు&period; వారుండే గదుల్లో ఎంతో కొంత వెలుతురు తప్పనిసరిగా ఉండాలి&period; నిద్రపోయేటప్పుడు గర్భిణీలు తమ తలను సౌత్ డైరెక్షన్లో అలాగే కాళ్ళను నార్త్ డైరెక్షన్ వైపు ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భిణీలు బాధాకరమైన విషయాలను అలాగే సంఘటనలను టీవీల్లో నైనా సరే చూడకూడదు&period; బాధాకరమైన విషయాలను చూడకుండా ఉండాలి&period; గర్భిణీల మనోభావాలు హార్ట్ అవకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలి&period; నెగటివ్ మూడ్ ను ప్రేరేపించే పెయింటింగ్స్ ను చూడకూడదు&period; అలాగే యుద్ధాలను అలాగే వయొలెన్స్ ను సూచించే వాటికి దూరంగా ఉండాలి&period; గర్భిణీలు డార్క్ అలాగే డ్రాబ్ కలర్ దుస్తులను ధరించకూడదు&period; అంటే&comma; బ్లాక్ అలాగే డార్క్ రెడ్ వంటివాటిని ప్రిఫర్ చేయకూడదు&period; ఇంట్లో బోన్సాయ్ అలాగే ముళ్ల మొక్కలను పెట్టకూడదు&period; ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి రేడియేషన్ తో నిండి ఉంటాయి కాబట్టి వీటివల్ల కాంప్లికేషన్స్ ఎదురయ్యే ప్రమాదం ఉంది&period; కాబట్టి&comma; గర్భిణీలు ఎలెక్ట్రానిక్ డివైసెస్ ను తక్కువగా వాడాలి&period; పరిస్థితులు అనుకూలిస్తే పండ్లిచ్చే చెట్లను పెరట్లో గానీ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో గానీ పెంచడం మంచిది&period; బెడ్రూమ్ లో పింక్ రోజ్ క్రిస్టల్స్ ను ఉంచాలి&period; బెడ్రూమ్ లోని మిర్రర్స్ ను కవర్ చేయాలి లేదా పూర్తిగా తొలగించాలి&period; ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వాతావరణం ఉండటానికి ఫ్రెష్ ఫ్లవర్స్ ను ఉంచాలి&period; బాలకృష్ణుడి ఫోటోను లేదా చిన్న విగ్రహాన్ని బెడ్ దగ్గర లేదా నార్త్ వెస్ట్ డైరెక్షన్ వద్ద ఉంచడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts