vastu

మీ ఇంట్లో చిన్న‌పాటి పిర‌మిడ్‌ను ఇలా పెట్టండి.. జ‌రిగే మార్పును మీరే చూస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది పండితులు చెప్పినట్లు వాస్తు ప్రకారం మార్పులు చేస్తూ ఉంటారు&period; ఇంట్లో ఈ విధంగా మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది&period; పండితులు చెప్పినట్లు ఆచరిస్తే ఇంట్లో మంచి జరుగుతుంది&period; సమస్యలు గట్టెక్కుతాయి&period; వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ మార్పులు చేసుకుంటే చాలా మంచి కలుగుతుంది&period; వాస్తు ప్రకారం చాలా మంది ఇంట్లో పిరమిడ్స్ ని పెడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి పిరమిడ్ ని ఇంట్లో పెట్టడం వలన కుటుంబ సభ్యుల ఆదాయం బాగా పెరుగుతుంది&period; ధనం వస్తుంది&period; ఎక్కువసేపు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎక్కడ సమయాన్ని గడుపుతారో అక్కడ పెరుగుని ఉంచితే చాలా మేలు కలుగుతుంది&period; సమస్యలు గట్టెక్కుతాయి&period; ధనం వస్తుంది&period; అంతే కాదండోయ్ పిరమిడ్ ని ఇంట్లో ఉంచడం వలన పిరమిడ్ చాలా ఎనర్జీని కలిగి ఉంటుంది కాబట్టి కొంత సమయం పిరమిడ్ దగ్గర కూర్చుంటే ఆలయం దగ్గర కూర్చున్నట్టు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86915 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;small-pyramid&period;jpg" alt&equals;"put a small pyramid in your home for vastu " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదో కొత్త ఎనర్జీ మనలో కలుగుతూ ఉంటుంది మంచి వైబ్రేషన్స్ వస్తాయి&period; అలానే ఏకాగ్రతని పెంపొందించుకోవచ్చు&period; మనలో ఏదో కొత్త శక్తి వ్యాపిస్తుంది&period; కాబట్టి ఇంట్లో పిరమిడ్ ని పెట్టడం మంచిది&period; వెండి కంచు రాగి పిరమిడ్ ని ఇంట్లో పెట్టుకోవచ్చు&period; ఒకవేళ కనుక ఇంత ఖరీదైన పిరమిడ్ ని కొనుగోలు చేయలేకపోతే చెక్కతో చేసిన దానినైనా పెట్టుకోవచ్చు&period; ప్లాస్టిక్ అల్యూమినియం ఐరన్ తో చేసిన దానినైనా పెట్టుకోవచ్చు అయితే పిరమిడ్ ఫోటో ని మాత్రం ఉంచడం వలన ఎలాంటి ఫలితం ఉండదు కావాలంటే ఒకసారి మీరు కూడా ఇంట్లో పిరమిడ్ ని పెట్టి చూడండి మార్పు మీరే చూస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts