vastu

House Main Door : మీ ఇంటి సింహ ద్వారం ముందు ఈ ఫొటో పెడితే.. మీ ద‌శ తిరిగిన‌ట్లే.. వ‌ద్దన్నా డ‌బ్బే డ‌బ్బు..

<p style&equals;"text-align&colon; justify&semi;">House Main Door &colon; à°®‌నలో చాలా మంది ఇంటి ప్ర‌ధాన ద్వారానికి à°¬‌à°¯‌ట వైపు&comma; లోప‌లి వైపు à°¨‌à°°‌దిష్టి à°¤‌గ‌à°²‌కుండా వివిధ à°°‌కాల ఫోటోల‌ను ఉంచుతారు&period; రాక్ష‌సుడి ఫోటోల‌తో పాటు&comma; యంత్రాలను ఉంచుతారు&period; అలాగే కొంద‌రు గ‌à°£‌à°ª‌తి ఫోటోల‌ను ఉంచుతారు&period; అస‌లు à°®‌à°¨ ఇంటి ప్ర‌ధాన ద్వారం à°¬‌à°¯‌ట అలాగే లోప‌à°² ఎటువంటి ఫోటోల‌ను ఉంచాలి&period; ఎటువంటి ఫోటోల‌నుఉంచ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు మేలు క‌లుగుతుంది&period; జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వీటి గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇంటి ప్ర‌ధాన ద్వారం à°®‌à°¨‌కు సిరుల‌ను కురిపిస్తుంది&period; ఈ ద్వారం గుండానే à°®‌నం ఇంట్లోకి వెళ్తూ ఉంటాము&comma; à°µ‌స్తూ ఉంటాము&period; ప్ర‌ధాన ద్వారం నుండి దుష్ట‌à°¶‌క్తులు రాకుండా ఉండ‌డానికి గుమ్మం à°¬‌à°¯‌ట చాలా మంది గ‌à°£‌à°ª‌తి ఫోటోను పెడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ దేవుళ్ల ఫోటోల‌ను గుమ్మం à°¬‌à°¯‌ట పెట్ట‌కూడ‌దని నిపుణులు చెబుతున్నారు&period; అస‌లు ప్ర‌ధాన ద్వారం à°¬‌à°¯‌ట ఎటువంటి ఫోటోలు పెట్ట‌క పోయిన ఏం కాద‌ని వీలైతే శంఖు చక్రాలు&comma; నామాల ఫోటోలు పెట్టుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period; అలాగే ప్ర‌ధాన ద్వారం లోప‌à°² వైపు గుమ్మం పైన అమ్మ‌వారి ఫోటోను కానీ&comma; వెంక‌టేశ్వ‌à°° à°¸‌మేత à°²‌క్ష్మీ దేవి ఫోటోను కానీ&comma; అష్ట à°²‌క్ష్మీ ఫోటో కానీ&comma; కుల దేవ‌à°¤‌à°²‌కు సంబంధించిన ఫోటోను కానీ పెట్టుకోవ‌చ్చు&period; అలాగే à°¨‌à°°‌దిష్టి à°¤‌గ‌à°²‌కుండా&comma; మంచి జ‌à°°‌గ‌డానికి గుమ్మం లోప‌లి వైపు గో à°¸‌మేత ఐశ్వ‌ర్య కాళీ ఫోటోను పెట్టుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period; ఇలా గో à°¸‌మేత ఐశ్వ‌ర్య కాళీ ఫోటోను పెట్టుకోవ‌డం à°µ‌ల్ల దిష్టి à°¤‌గ‌à°²‌కుండా ఇంట్లో చెడు ప్ర‌భావం లేకుండా ఉంటుంది&period; చాలా మంది తెలియ‌క ఇంటి ప్ర‌ధాన ద్వారం à°¬‌à°¯‌ట వైపు గ‌à°£‌à°ª‌తి ఫోటోను ఉంచుతార‌ని అస‌లు దేవుళ్ల పోటోల‌ను ఇంటి à°¬‌à°¯‌ట పెట్ట‌కూడ‌à°¦‌ని గ‌à°£‌à°ª‌తి ఫోటోను ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఎదురుగా ఉంచాల‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49960 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;house-main-door&period;jpg" alt&equals;"put this photo at your home main door for vastu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కొంద‌రు à°²‌క్ష్మీదేవి ఫోటోను ఇంటి ఫ్ర‌ధాన ద్వారానికి ఎదురుగా పెడుతూ ఉంటారు&period; ఇలా అస్స‌లు చేయ‌కూడ‌à°¦‌ని ఇలా ఉంచ‌డం à°µ‌ల్ల à°²‌క్ష్మీ దేవి à°¬‌à°¯‌ట‌కు వెళ్ల‌డానికి మార్గం చూపించిన వాళ్లం అవుతామ‌ని పండితులు చెబుతున్నారు&period; అదే విధంగా ఇంట్లో తూర్పు&comma; à°ª‌à°¡‌à°®‌à°° గోడ‌à°²‌కు ఉంచిన దేవుడి ఫోటోల‌ను పూజిస్తేనే à°«‌లితం ఉంటుంద‌ని ఇత‌à°° దిక్కులోఉంచిన దేవుడి ఫోటోలను పూజిస్తే ఎటువంటి à°«‌లితం ఉండ‌à°¦‌ని పండితులు చెబుతున్నారు&period; అలాగే ఇంట్లో కాళ్లు కనిపించ‌కుండా à°ª‌ద్మంలో కూర్చున్న అమ్మ‌వారి ఫోటోల‌ను ఉంచి పూజిస్తే మంచి à°«‌లితం ఉంటుంద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts