vastu

మీరు చేసే ఈ త‌ప్పులే వాస్తు ప్ర‌కారం నెగెటివ్ ఎన‌ర్జీని క‌లిగిస్తాయ‌ని మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనకి తెలియకుండా మనమే ఇబ్బందుల‌లో ఇరుక్కుంటూ ఉంటాము&period; మన ఇంట్లో ఏదో ఒక సమస్య నిత్యం కలుగుతూనే ఉంటుంది&period; ఆరోగ్య సమస్య&comma; అశాంతి ఇలా ఏదో ఒకటి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనమే ఇబ్బందుల్లోకి కూరుకు పోవాల్సి ఉంటుంది&period; నెగిటివ్ ఎనర్జీ కలిగే విధంగా ఎప్పుడు మనం ఫాలో అవ్వకూడదు&period; ఎల్లప్పుడూ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోవాలి&period; రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి ఆ నీటిని వంటగదిలో పెడితే అద్భుతమైన లాభాలను పొందడానికి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి నిద్ర పోయేటప్పుడు వంటగదిలో ఇలా బకెట్ నీళ్లని పెడితే రుణ బాధల నుండి బయట పడవచ్చు&period; జీవితం లో పురోగతికి మార్గం తెరుస్తుంది&period; కాబట్టి ప్రతి రోజు కూడా రాత్రిపూట ఈ విధంగా పాటించండి రాత్రిపూట వంటగదిలో మనం తిన్న పాత్రలు వంటివి ఉంచకూడదు వాటిని తీసేయాలి&period; ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి అంతేకానీ వాటిని అలా వదిలేయకూడదు&period; సామాన్లని శుభ్రం చేయలేకపోతే మీరు కనీసం నీరు పోసి కడిగేయండి&period; అలా ఉంచండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89345 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;negative-energy&period;jpg" alt&equals;"these mistakes will form negative energy in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకానీ ఆహారంతో పాటు అలా వదిలేయొద్దు ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ తొలిగిపోతుంది&period; కాబట్టి ఈ తప్పు కూడా చేయకుండా చూసుకోండి&period; అదేవిధంగా ఇంటి ముఖద్వారం చాలా ముఖ్యం&period; ముఖద్వారం దగ్గర అందంగా ఉండాలి ఎప్పుడు చెత్తాచెదారం వంటివి పెట్టకూడదు ఇంటి ముఖద్వారం దగ్గర శుభ్రత చాలా ముఖ్యము&period; ఇంటి ఎదురుగా డస్ట్ బిన్ పెట్టడం వంటివి చేయకూడదు ఇవి ఇబ్బందుల్లోకి మిమ్మల్ని నెట్టేస్తాయి&period; కాబట్టి వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి నెగటివ్ ఎనర్జీ కి దూరంగా ఉండి హాయిగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts