Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

వాస్తు టిప్స్ : భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తొలగి, ప్రేమ పెరగాలంటే ఇలా చెయ్యండి..!

Admin by Admin
March 16, 2025
in vastu, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఈ కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో కనిపించిన సంస్కృతి మనదేశంలో ఇప్పుడు దర్శనం ఇస్తోంది. మనదేశంలో కుటుంబం అన్న, విలువలు అన్న ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. బిజీ లైఫ్ లో పడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు వస్తున్నాయి. అయితే, భార్యాభర్తల మధ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే, వారి మధ్య ప్రేమ పెరుగుతుందట. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ప్రేమానురాగాలు పెరగాలంటే భార్యాభర్తల బెడ్ రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి. భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ని పెంచడానికి పువ్వులు, కొవ్వొత్తులు వంటివి సహాయపడతాయి. విరిగిపోయిన, పగిలిపోయిన వస్తువులను ఉంచకూడదు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

wife and husband follow these vastu tips for better life

నైరుతి వైపు బెడ్ రూమ్ ఉండడం మంచిది. కానీ నైరుతి వైపు ఉండి మాట్లాడడం కూడా అసలు మంచిది కాదు. దీని వలన భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం షింక్ మరియు స్టౌ ఒకే దిక్కున ఉండకూడదు. ఎప్పుడు కూడా నీళ్లు, నిప్పు వేరుగా ఉండాలి. ఇలా ఉండడం వల్ల కూడా భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. బాత్రూంలో ఖాళీ బకెట్లని ఉంచకూడదు. ఇది కూడా నెగిటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది. ఇలా భార్యాభర్తలు వీటిని అనుసరిస్తే సమస్యలు ఉండవు. చక్కగా ప్రేమ, అనురాగాలని పెంపొందించుకోవచ్చు. కాబట్టి భార్యాభర్తలు తప్పకుండా ఈ వాస్తు చిట్కాలని అనుసరించి ప్రేమానురాగాలని పెంచుకోండి.

Tags: wife and husband
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

తిరుమ‌ల‌లో ఉన్న గొల్ల మండ‌పం క‌థ గురించి మీకు తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.