vastu

ఆ ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే..ఆ అబ్బాయి జీవితం డబ్బు మయమే !

<p style&equals;"text-align&colon; justify&semi;">జ్యోతిష్యశాస్త్రం ప్రకారం భారతదేశంలో పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉంటుంది&period; పుట్టుకతో వస్తాయి కాబట్టి వాటిని పుట్టుమచ్చలు అని పిలుస్తారు&period; ఈ శాస్త్రం ప్రకారం శరీరంపై ఉన్న ప్రాంతాన్ని బట్టి వారి వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేయొచ్చని పుట్టుమచ్చ శాస్త్రనిపుణులు అంటున్నారు&period; ఈ ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి జీవితం డబ్బుమయమే&period; పుట్టుమచ్చల ద్వారా అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ పుట్టుమచ్చలు మహిళలకు ఏ ప్లేస్ లో ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు&period; వారికి డబ్బుకు కొరత ఉండదు&period; ఎడమ కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉన్న వారికి మంచి ధనవంతుడితో వివాహం జరుగుతుంది&period; కళ్ళ లోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్ గా ఉంటారు&period; ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి డబ్బుకు కొదవ ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85670 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;birth-mark&period;jpg" alt&equals;"women who have birth marks in these places are lucky " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా&comma; మగవారు తమ కుడివైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే అదృష్టం అని పండితులు చెబుతున్నారు&period; అదే మహిళలైతే ఎడమవైపు శరీరంపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే మేలు అంటున్నారు&period; ఓ వ్యక్తి శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది చెడు సంకేతాలకు గుర్తు అని చెబుతున్నారు&period; వారి జీవితంలో ఆనందం&comma; మనశ్శాంతి ఉండవని అంటున్నారు&period; కుడి కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట&period; అదే ఎడమ కనుబొమ్మ పై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు&comma; గొడవలు పెరిగి విడిపోతారని అంటున్నారు&period; అయితే ఇలా కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉన్నవారు ప్రయాణాలు బాగా చేస్తారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts