vastu

మీ పర్సులో ఈ వస్తువులు పెడుతున్నారా .. అయితే ప్రమాదమే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముకుంటూ ఉంటారు&period; ఈ శాస్త్రం ప్రకారం ఏ పనైనా చేస్తూ ఉంటారు&period; పుట్టిన పిల్లాడి నుంచి చచ్చే మనిషి వరకు ఏ కార్యక్రమాలు చేయాలన్న జ్యోతిష్యాన్ని నమ్ముకునే చేస్తూ ఉంటారు&period; దీనికి ప్రధాన కారణం వాస్తును ఫాలో అయితే ఎలాంటి బాధ ఉండదని నమ్ముతారు&period; వాస్తు శాస్త్రం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందని భావిస్తారు&period; ఈ క్రమంలోనే కొంతమంది జ్యోతిష్య నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విషయాలను ఫాలో అయితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భావిస్తారు&period; చాలామంది పర్సు మెయింటైన్ చేస్తూ ఉంటారు&period; అందులో వారికి నచ్చిన వాటిని పెడుతుంటారు&period; కానీ పర్సు విషయంలో ఈ తప్పులను చేయొద్దని కొంతమంది పండితులు అంటున్నారు&period; సాధారణంగా పర్సులో డబ్బులతో పాటు మిగతా ఇంపార్టెంట్ వస్తువులను పెడుతూ ఉంటాం&period; కానీ పర్సులో అవి అసలు పెట్టకూడదని అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84865 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;wallet&period;jpg" alt&equals;"you should not keep these items in your wallet " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీదేవి కనక మీ ఇంట ఉండాలంటే మీ పర్సులో అవసరం లేనివి ఉంచకండి &period; ఈ విధంగా చేస్తే పాజిటివ్ ఎనర్జీ కలిగి&comma; నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని అంటారు&period; చిరిగిపోయిన నోట్లను కూడా పెట్టకూడదని అంటారు&period; దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని పండితులు అంటున్నారు&period; మరి ఇప్పటినుంచి పెట్టకండి సమస్యల పాలు కాకండి అని జ్యోతిష్య నిపునులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts