స్విస్ బాల్‌తో ఈ విధంగా వ‌ర్క‌వుట్ చేయండి.. ఎలాగో వివ‌రిస్తున్న న‌టి భాగ్య‌శ్రీ‌.. వీడియో..

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది ఇళ్ల‌కే à°ª‌రిమితం అవుతున్నారు&period; ఉద్యోగులు అయితే గ‌à°¤ ఏడాదిన్న‌à°° కాలంగా ఇంటి నుంచే à°ª‌నిచేస్తున్నారు&period; ఎంతో మంది మాన‌సిక&comma; శారీర‌క ఒత్తిళ్ల‌కు గుర‌వుతున్నారు&period; చాలా మంది కుర్చీల్లోనే కూర్చుని గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ à°ª‌నిచేస్తున్నారు&period; దీంతో అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు పెరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5571 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;swiss-ball-exercise&period;jpg" alt&equals;"స్విస్ బాల్‌తో ఈ విధంగా à°µ‌ర్క‌వుట్ చేయండి&period;&period; ఎలాగో వివ‌రిస్తున్న à°¨‌టి భాగ్య‌శ్రీ‌&period;&period;&excl;" width&equals;"750" height&equals;"489" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¨‌టి భాగ్యశ్రీ స్విస్ బాల్‌తో ఎలా à°µ‌ర్క‌వుట్‌లో చేయాలో వివ‌రించారు&period; ఈమేర‌కు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు&period; స్విస్ బాల్‌తో à°µ‌ర్క‌వుట్ చేసే విధానాన్ని ఆమె తెలియ‌జేశారు&period; అందులో ఆమె పూల్ à°ª‌క్క‌à°¨ స్విస్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తుండ‌డాన్ని గ‌à°®‌నింవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><amp-instagram data-shortcode&equals;"CTFCkC-oVWG" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"600" data-captioned><&sol;amp-instagram><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్విస్ బాల్‌తో à°µ‌ర్కవుట్ చేయ‌డం à°µ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; ఇది à°¤‌à°¨‌కు చాలా ఫేవ‌రెట్ ఎక్స‌ర్‌సైజ్ అని à°¨‌టి భాగ్య‌శ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు&period; దీని à°µ‌ల్ల బ్యాలెన్స్&comma; కోర్ స్ట్రెంగ్త్ మెరుగుప‌à°¡‌తాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్విస్ బాల్‌తో à°µ‌ర్క‌వుట్ చేస్తే వెన్నెముక‌&comma; చేతులు&comma; భుజాలు దృఢంగా మారుతాయి&period; దీని à°µ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; కండ‌రాల‌ను దృఢంగా చేసుకునేందుకు ఈ వ్యాయామం ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరం చ‌క్క‌ని భంగిమ‌లో ఉంటుంది&period; పొట్ట భాగంలో కండ‌రాలు దృఢంగా మారుతాయి&period; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు క‌రుగుతుంది&period; దీన్ని రోజూ చేయ‌డం à°µ‌ల్ల ఎంతో ఉప‌యోగం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts