Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

చిరుత పులి దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. వైర‌ల్ వీడియో..

Peddinti Sravya by Peddinti Sravya
October 28, 2024
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మధ్యప్రదేశ్ షహదుల్ జిల్లాలో ముగ్గురు పిక్నిక్ కి వెళ్లారు. వాళ్లపై చిరుత పులి దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అక్టోబర్ 20, ఆదివారం సాయంత్రం ఇది చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులతో పాటుగా ఒక మహిళ పోలీస్ కి కూడా గాయాలు అయ్యాయి. రిపోర్టుల ప్రకారం చూసినట్లయితే కిట్హౌలీ ఫారెస్ట్ ఏరియా దగ్గర ఇది చోటు చేసుకుంది.

జబల్ పూర్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. అక్కడకు వెళ్లిన ఒక వ్యక్తి ఈ వీడియోని రికార్డ్ చేశారు. ఈ 30 సెకండ్ల ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 50 మంది పిక్నిక్ కి అక్కడికి వెళ్లారు. వాళ్లపై చిరుత పులి దాడి చేసింది. నవ్వుకుంటున్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడి వణికిపోయారు.

cheetah attacked 3 members

వీడియోలో ఒక వ్యక్తిని చిరుత పులి అటాక్ చేయడం చూడొచ్చు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నితిన్ సందరియా (35), ఆకాష్ కుష్వాహా (23), నందిని సింగ్ (25) కి చిరుత పులి అటాక్ చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. నందిని సింగ్ కి ఏకంగా చిరుత దాడి చేయడంతో ఏడు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి.

Leopard attack in MP's Shahdol district leaves three injured, including a woman and an off-duty police officer with serious head injuries. Incident occurred near Khitauli, Sohagpur. #Wildlife #LeopardAttack #MadhyaPradesh #LokmatTimes pic.twitter.com/OlgZb5j6Gw

— Lokmat Times (@lokmattimeseng) October 22, 2024

Tags: cheetahViral Video
Previous Post

Holy Basil Leaves For Diabetes : షుగర్ ఉన్నవాళ్ళకి ఈ మొక్క వరం.. ఈ సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి..!

Next Post

Hair Growth : మీ జుట్టు న‌ల్ల‌గా ఒత్తుగా పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయండి..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.