viral news

ఢిల్లీలో పేలుడు.. తప్పిన ప్రమాదం.. వైర‌ల్ అవుతున్న వీడియో..

<p style&equals;"text-align&colon; justify&semi;">న్యూఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది&period; ఆదివారం ఉదయం ఇది చోటు చేసుకుంది&period; ఈ సంఘటన CRPF స్కూల్ ఢిల్లీ రోహిణి ఏరియా దగ్గర చోటుచేసుకుంది&period; అయితే ఈ ప్రమాదం వలన స్కూల్ గోడ కూలిపోయింది&period; ఇక ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు&period; ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్&comma; ప్యారెన్సిక్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకుని శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు&period; ఇది ఇలా ఉంటే ఒక వ్యక్తి వీడియోని రికార్డు చేశారు&period; అందులో పొగ వస్తున్నట్లు కనపడింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ&period;&period; ఇటువంటి సంఘటన ఎప్పుడూ చూడలేదని&comma; ఇంత పొగ రావడం చూడడం ఇదే మొదటి సారి అని అన్నారు&period; నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అక్కడికి వచ్చి పరిశీలించారు&period; అయితే ఎందుకు ఇలా బ్లాస్ట్ జరిగిందనే దాని వెనుక కారణాలు అయితే తెలియట్లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53609 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;blasting&period;jpg" alt&equals;"huge blasting in delhi nobody get hurt " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విషయంపై ఇంకా స్టడీ చేయాల్సి ఉంది&period; స్కూల్ ఆవరణలో మాత్రం కిటికీలు&comma; తలుపులు&comma; గ్లాసులు వంటివి పగిలిపోయి కాలిపోతున్నట్లు కనపడింది&period; ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు కారణం ఏంటి అనేది క్లియర్ గా తెలియదు&period; అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1847890768100298774" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts