viral news

ఏ మాత్రం దయ లేకుండా విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు.. వీడియో వైర‌ల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణలో ఒక స్కూల్ టీచర్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; సీసీటీవీ లో విద్యార్థిని టీచర్ కొట్టినట్లు కనపడుతోంది&period; తెలంగాణలో ఉన్న కొత్తగూడెం పట్టణంలో గొల్లగూడెం మానస వికాస్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది&period; స్కూల్ తర్వాత ఇంటికి వెళ్లి దిగులుగా కూర్చున్న బాలుడుని తల్లిదండ్రులు ఏమైందని అడగడంతో బాలుడు స్కూల్లో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్కూలుకు వెళ్లి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు&period; యజమాన్యం సీసీ టీవీ ఫుటేజ్ ఓపెన్ చేయాలని తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో స్కూల్ యాజమాన్యం ఫుటేజ్ చూపించింది&period; అది చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52709 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;teacher&period;jpg" alt&equals;"teacher thrashed student video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; బాబుకి ఎప్పుడూ ఎదో ఒక హెల్త్ ప్రాబ్లెమ్ వస్తుందని&comma; ఫిట్స్ కూడా వస్తాయని బాబు తల్లి చెప్పారు&period; మాములుగా ఒక దెబ్బ వేయాలి కానీ వాతలు తేలిపోయేటట్టు సార్ కొట్టడం మంచి పద్ధతి కాదని తల్లి అన్నారు&period; హోమ్ వర్క్ చేయలేదని&comma; హోంవర్క్ పూర్తి చేయలేదన్న కారణంతోనే విద్యార్థిని చితకబాదారు అని తల్లి చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1846509613413212498" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts