Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

వామ్మో.. ఇద్ద‌ర‌మ్మాయిలు.. కాస్త ఉంటే స‌ముద్రంలోకి కొట్టుకుపోయే వారే.. వీడియో వైర‌ల్‌..!

Admin by Admin
November 4, 2024
in viral news, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

స‌ముద్రం ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎంత ఈత వ‌చ్చిన‌ప్ప‌టికీ గ్ర‌హ‌చారం బాగా లేక‌పోతే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. ఇక ఈత రాని వారి ప‌రిస్థితి స‌రే స‌రి. అటు నుంచి అటే ప‌లాయ‌నం చిత్త‌గించాల్సి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిలకు ఈ భూమి మీద ఇంకా నూక‌లు ఉన్న‌ట్లున్నాయి. అదృష్ట‌వ‌శాత్తూ ర‌క్షింప‌బ‌డ్డారు. ప్రాణాపాయం తృటిలో త‌ప్పింది. కాస్త ఉంటే స‌ముద్రంలోకి పోయేవారే. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

సముద్రం ద‌గ్గ‌ర బీచ్ ఒడ్డున ఉన్న ఇద్ద‌రు అమ్మాయిలు భారీ అల‌కు స‌ముద్రంలోకి కొట్టుకుపోసాగారు. అలా కొంత‌సేపు జ‌రిగిన త‌రువాత కొంద‌రు ఎలాగో వారిని ర‌క్షించారు. అది కూడా అల‌లు వారిని బీచ్‌కు తీసుకువ‌చ్చాయి. దీంతో వారిని అక్క‌డే ఉన్న కొంద‌రు సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆ స‌మ‌యంలో వారు భ‌యంతో కేక‌లు వేయ‌డాన్ని కూడా చూడ‌వ‌చ్చు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

two girls narrowly escaped from beach wave viral video

ఆ అమ్మాయిలకు అలా కాస్త‌లో ప్రాణాపాయం త‌ప్పింది. వారి ల‌క్ బాగుంది కాబ‌ట్టే బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌గ‌లిగారు.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజ‌న్లు ఆ ఇద్ద‌రు అమ్మాయిల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స‌ముద్రంలో బీచ్ ఒడ్డున ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలియ‌దా.. అని కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ELOVLY (@infoelovly)

Tags: two girlsViral Video
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

SV Krishna Reddy : ఎస్‌వీ కృష్ణారెడ్డి హీరోయిన్ల‌కు వెండి ప‌ళ్లెంలో డబ్బులు పెట్టి చీర‌లు ఇచ్చేవారా.. ఎందుకు..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.