Viral Video : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోనే విహరిస్తున్నారు. ముఖ్యంగా అందులో వారు రీల్స్, షార్ట్ వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. అయితే ఇలా సోషల్ ప్రపంచంలో చాలా వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాల సమయంలో కొందరు డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇక తాజాగా ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాటకు డీజే స్టెప్పులు వేస్తూ ఆమె చేసిన డ్యాన్స్ అక్కడ ఉన్న అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో చుట్టూ ఉన్న అందరూ కేరింతలు కొడుతూ ఇంకా ఎంకరేజ్ చేశారు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా ఇప్పటికే కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి.
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా మంది వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది ఓవర్ నైట్ స్టార్లు అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో రాత్రికి రాత్రే లక్షల మంది ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. ఇక మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.