యోగా

ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ యోగాస‌నాల‌ను వేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఆస్తమా సమస్యతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఆస్తమాతో బాధపడుతున్నారా&period;&period;&quest; అయితే కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి&period; ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవన విధానం మనం తీసుకునే ఆహారం నిద్ర ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మెడిటేషన్&comma; యోగ వంటివి కూడా సహాయపడతాయి&period; ఆస్తమా తో బాధపడే వాళ్ళు ఈ యోగాసనాలు వేస్తే కచ్చితంగా ఆస్తమ సమస్య నుండి బయటపడొచ్చు&period; బ్రీతింగ్ కూడా బాగా అందుతుంది&period; ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది&period; మరి ఆరోగ్య నిపుణులు చెప్పిన యోగాసనాల గురించి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆస్తమా తో బాధపడే వాళ్ళు సుఖాసనం వేయడం వలన ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెరుగుతుంది మైండ్ కూడా రిలాక్స్ గా ఉంటుంది&period; చక్కటి ప్రయోజనాలు సుఖాసనం ద్వారా పొందొచ్చు&period; భుజంగాసనం కూడా ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని పెంచుతుంది&period; ఛాతీని ఎక్స్పాండ్ చేసి శ్వాస బాగా ఆడేటట్టు చేస్తుంది&period; ఆస్తమాతో బాధపడే వాళ్ళు భుజంగాసనాన్ని కూడా వేయొచ్చు&period; సేతు బందాసనం కూడా ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెంచుతుంది&period; ఆక్సిజన్ ఫ్లో ని లోపలికి చేరేటట్టు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86930 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;asthma-1&period;jpg" alt&equals;"if you have asthma try these asanas " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రికోణాస‌నం కూడా ఊపిరితిత్తులని ఎక్స్పాండ్ చేస్తుంది శ్వాస బాగా అందుతుంది కాబట్టి ఈ ఆసనం ని కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు&period; అదో ముఖస్వనాశనం కూడా ఊపిరితిత్తుల యొక్క సామర్ధ్యాన్ని పెంచుతుంది శ్వాస బాగా ఆడేటట్టు చేస్తుంది&period; మత్స్యాసనం కూడా ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ ని పెంచుతుంది&period; ప్రాణాయామం చేయడం వలన కూడా మీరు ఆస్తమా నుండి రిలీఫ్ నీ పొందొచ్చు&period; ఇలా ఈ చిన్న చిన్న ఆసనాలను ట్రై చేస్తే కచ్చితంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది దానితో పాటుగా శ్వాస బాగా అందుతుంది&period; ఆరోగ్యం కూడా బాగుంటుంది&period; మరి ఆలస్యం ఎందుకు ఈ రోజు నుండి మొదలు పెట్టేయండి&period; ఆరోగ్యంగా వుండండి ఈ యోగాసనాలతో&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts