ఆధ్యాత్మికం

Gomatha : రోజూ గోమాత‌ను ఇలా పూజించండి.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gomatha &colon; హిందూ సంప్ర‌దాయంలో ఆవును ఎంతో à°ª‌విత్రంగా భావిస్తారు&period; ఆవుకు à°­‌క్తి శ్ర‌ద్ద‌à°²‌తో పూజ‌లు చేస్తారు&period; à°¸‌ముద్ర à°®‌à°¥‌నం à°¸‌à°®‌యంలో ఉద్భ‌వించిన ఆవును à°ª‌విత్రంగా భావించి పూజ‌లు చేస్తూ ఉంటారు&period; ఆవులో దేవ‌à°¤‌లు&comma; దేవుళ్లు అంద‌రూ నివాసం ఉంటారని హిందువులు à°¨‌మ్ముతారు&period; గృహ‌ప్ర‌వేశం&comma; పెళ్లి వంటి శుభ‌కార్యాల à°¸‌à°®‌యంలో కూడా ఆవుకు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు&period; ఆవును ప్ర‌త్యేకంగా పూజించ‌డం&comma; à°ª‌రిహారాలు వంటివి చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక శుభాలు క‌లుగుతాయి&period; à°¨‌à°µ‌గ్ర‌à°¹ దోషాలు కూడా తొల‌గిపోతాయని పండితులు చెబుతున్నారు&period; ఎంతో à°ª‌విత్రంగా భావించే గోమాత‌ను ప్ర‌à°¸‌న్నం ఎలా చేసుకోవాలి&period;&period; దాని కోసం à°®‌నం చేయాల్సిన పూజ‌లు&comma; à°ª‌రిహారాలు ఏమిటో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆవుకు రొట్టెతో పాటు బెల్లం కూడా తినిపించ‌డం à°µ‌ల్ల మంచి శుభ à°«‌లితాలు క‌లుగుతాయి&period; ఇలాచేయ‌డం à°µ‌ల్ల జాత‌కంలో ఉండే గ్ర‌à°¹‌దోషాలు తొల‌గిపోతాయి&period; అంతేకాకుండా ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ పురోగ‌తికి ఉన్న అడ్డంకులు కూడా తొల‌గిపోతాయి&period; అలాగే ఆవు మెడ‌&comma; వీపును à°ª‌ట్టుకుంటే ఆవు అనుగ్ర‌హాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అలాగే రోజూ అన్నం తినే ముందు మొద‌టి ముద్ద‌ను ఆవుకు పెట్ట‌డం à°µ‌ల్ల ఆర్థిక స్థితి మెరుగుప‌డుతుంది&period; అలాగే జాత‌కంలో బుధుడు అశుభంగా ఉన్న‌వారు రోజూ ఆవుకు కారం à°¤‌క్కువ‌గా ఉండే à°ª‌చ్చిమిర్చిని తినిపించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఆనందం&comma; శాంతి నెల‌కొంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63873 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;gomatha&period;jpg" alt&equals;"do pooja to gomatha daily like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఇంట్లో ఉండే పూజ గ‌దిలో ఆవు బొమ్మ‌ను ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల దేవ‌à°¤‌లు సంతోషిస్తారు&period; పూజ గ‌దిలో ఆవుబొమ్మ‌ను ఉంచ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా సానుకూల వాతావ‌à°°‌ణం ఉంటుంది&period; రోజూ ఆవు బొమ్మ‌ను&comma; ఆవును పూజించ‌డం à°µ‌ల్ల పుణ్య à°²‌భిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు&period; ఈ విధంగా జాత‌క à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు&comma; ఆర్థిక ఇబ్బందులతో బాధ‌à°ª‌డే వారు ఆవును పూజించ‌డం à°µ‌ల్ల&comma; à°¤‌గిన à°ª‌రిహారాలు చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాలు à°²‌భిస్తాయ‌ని పండితులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts