వినోదం

Karthikeya-2 villan: కార్తికేయ-2 విలన్ “అభిరా” గురించి తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">Karthikeya 2 Villan Name&colon;సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకున్న నిఖిల్ చేసిన మూవీ కార్తికేయ 2&period; ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు&period; కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు&period; చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ దగ్గరకి వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ మాస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా కార్తికేయ 2 రికార్డును సృష్టిస్తుంది&period; అనుపమ కీలక పాత్రలో నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం ఇది&period;ఈ సినిమా అనేక‌ రికార్డుల‌ను క్రియేట్ చేసింది&period; ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో అభిరా పాత్రలో నటించిన నటుడి పేరు వెంకటేష్&period; ఇతను ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు&period; ఇప్పుడు అతని గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71515 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;abhira-venkatesh&period;jpg" alt&equals;"do you know this about abhira venkatesh " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్తికేయ 2 సినిమాలో అభిరా పాత్రలో నటించిన నటుడి పేరు వెంకటేష్&period; ఇతను కార్తికేయ 2 సినిమాలో చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించాడు&period; శ్రీకృష్ణుని వస్తువులను కాపాడే రక్షకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు&period; అభిరా పాత్ర అచ్చం విక్రమార్కుడు సినిమాలోని విలన్ టిట్ల పాత్ర లాగే మనకు కనిపిస్తుంది&period; ఇంతకుముందు బింబిసారా&comma; గూడచారి&comma; జయ జానకి నాయక సినిమాలలో కూడా నెగిటివ్ షెడ్ లో నటించి శభాష్ అనిపించాడు&period; కార్తికేయ 2 లో అభిరా పాత్రలో కనిపించిన వెంకటేష్ కు మరిన్ని సినిమా ఛాన్స్ లు వస్తున్నాయి&period; దర్శకులు కూడా పోటీ పడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts