వినోదం

Mahesh Babu : మ‌హేష్ బాబు 3 రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాడా ? ఎందుకు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mahesh Babu &colon; సాధార‌ణంగా హీరోలు à°¤‌à°® సినిమాలు హిట్ అయితే ఓకే&period; లేదంటే కొన్ని రోజుల పాటు ఎవ‌రికీ క‌నిపించ‌కుండా వెకేష‌న్స్‌కు వెళ్తుంటారు&period; ఇక కొంద‌రు తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోతారు&period; ఇలా హీరోలు à°¤‌à°® సినిమాలు ఫ్లాప్ అయితే భిన్న à°°‌కాలుగా ప్ర‌à°µ‌ర్తిస్తారు&period; కానీ ఏ హీరోకు అయినా&period;&period; ఫ్లాప్‌&comma; హిట్ అనేవి ముందుగా తెలియ‌వు&period; అది à°²‌క్ మీద ఆధార à°ª‌à°¡à°¿ ఉంటుంది&period; కొన్నిసార్లు ఎంత మంచి క‌à°¥‌తో సినిమా తీసినా à°¨‌à°¡‌à°µ‌వు&period; అది అంతే&period; అయితే à°®‌హేష్ బాబు à°¤‌à°¨ సినిమాలు ఫ్లాప్ అయితే ఏం చేస్తారో చెప్పేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఫ్లాప్ అనేది నాకు అత్యంత బాధాక‌à°°‌మైన విష‌యం&period; నా సినిమా ఫ్లాప్ అయితే చాలా విచారిస్తాను&period; బాధ్య‌à°¤ మొత్తం నేనే తీసుకుంటాను&period; నా సినిమా ఫ్లాప్ అయింద‌న్న విష‌యాన్ని అర్థం చేసుకుంటాను&period; అందుకు పూర్తి బాధ్య‌à°¤ నేనే à°µ‌హిస్తాను&period; 2-3 రోజుల పాటు నా గ‌ది నుంచి à°¬‌à°¯‌టకు రాను&period; ఏడుస్తూనే ఉంటాను&period; చివ‌à°°‌కు విచారం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌తాను&period;&period; అని à°®‌హేష్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62170 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;mahesh-babu-1&period;jpg" alt&equals;"mahesh babu cried for 3 days know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాల‌కృష్ణ‌తో చేసిన అన్ స్టాప‌బుల్ షో ఎపిసోడ్‌కు à°®‌హేష్ ముఖ్య అతిథిగా హాజ‌à°°‌య్యారు&period; ఈ సంద‌ర్భంగా ఆయ‌à°¨ పై విధంగా చెప్పారు&period; ఇక à°®‌హేష్ à°¤‌దుప‌à°°à°¿ చిత్రానికి రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించ‌నున్నారు&period; ఆ మూవీ జ‌à°¨‌à°µ‌రిలో ప్రారంభం కానుంది&period; ఇందులో హీరోయిన్లు&comma; à°¨‌టీన‌టుల ఎంపిక కోసం క‌à°¸‌à°°‌త్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts