వినోదం

కథ, సంగీతం అన్నీ బాగున్నా.. చివరికి ప్లాప్ అయిన 10 సినిమాలు ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీ అంటేనే కత్తి మీద సాము లాంటిది&period; ఒక సినిమా సక్సెస్ కొట్టాలంటే కథతోపాటు గా&comma; హీరో హీరోయిన్ల నటన&comma; ప్రత్యేకంగా మ్యూజిక్&comma; ఇతర పాత్రలు అన్ని కలగలిపి బాగుండాలి&period; ఇన్ని ఉన్నా సినిమా విడుదలయ్యాక హిట్ అవుతుందని భావిస్తారు&period; కానీ ఒక్కోసారి వారి అంచనాలు తారుమారు అవుతూ సినిమా రిజల్ట్ బెడిసి కొడుతుంది&period; సినిమా చూసిన ప్రేక్షకులు మూవీకి ఎంతో కనెక్టు అయినా కానీ చివరికి నిర్మాతలకు నష్టాలను మిగులుస్తాయి&period; ఇప్పటివరకు మనం చూసిన సినిమాల్లో సినిమా బాగా హిట్ అవుతుందని అనుకున్నా చివరికి అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి&period; మరి ఆ సినిమాల లిస్ట్ ఏంటో మీరు ఓ లుక్కేయండి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ జానీ&period; ఈ సినిమా అభిమానులకు ఎంతో కనెక్ట్ అయినా కానీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది&period; సాయి పల్లవి&comma;రానా ప్రధాన పాత్రలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన విరాట à°ª‌ర్వం సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది&period; నక్సలిజం బ్యాక్గ్రౌండ్ తో తెరకెక్కిన ఈ మూవీ విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు&period; కానీ చివరికి మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు&period; ఒక సినిమా హిట్ అవ్వాలంటే దానికి ఏమేమి ఉండాలో అన్నీ ఖ‌లేజా మూవీకి ఉన్నాయి&period; ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎంతో కనెక్ట్ అయిపోయి సినిమా హిట్ అవుతుందని భావించారు&period; కానీ చివరికి అంచనాలన్నీ తారుమారై సినిమా ప్లాప్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70061 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mahesh-babu-8&period;jpg" alt&equals;"these movies story is good but became flop " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రయోగాత్మకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అ&colon; అనే మూవీ&comma; అభిమానులకు కొత్తదనాన్ని పరిచయం చేసింది&period; సినిమా హిట్ అవుతుందని అనుకున్న చివరికి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది&period; విజయ్ దేవరకొండ&comma;రష్మిక మందన్న కాంబినేషన్ లో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు&period; ఈ నగరానికి ఏమైంది సినిమా చూస్తే నవ్వు ఆపుకోకుండా నవ్వేస్తారు&period; ఇందులో ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులకు ఎంతో కనెక్ట్ అయింది&period; అలాంటి మూవీ హిట్ కాలేదు&period; అంటే సుందరానికి మూవీ ద్వారా కొత్త కథను పరిచయం చేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ&period; నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన వేదం సినిమాను ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది&period; అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది&period; చివరికి ఫ్లాప్ అయింది&period; à°µ‌న్ నేనొక్కడినే అనే మూవీ సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా భారీ అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన మూవీ&comma; ప్రేక్షకులకు ఏమీ అర్థం కాక డిజాస్టర్ గా మిగిలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts