వినోదం

పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని కొన్ని సార్లు సినిమాలు మధ్యలోనే అయిపోతాయి&period; ఒకవేళ షూటింగ్ పూర్తి చేసుకున్నా ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యే సినిమాలు కూడా ఆగిపోతాయి&period; అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలన్న ఉద్దేశంతోనే ప్రారంభమవుతాయి కానీ పలు కారణాల వల్ల మధ్యలో ఆగిపోతాయి&period; దీనికి చాలా కారణాలే ఉండొచ్చు&period; దర్శక నిర్మాతలు ఎన్నో ప్లాన్ లు చేసి ఎన్నో కథలను తెరకెక్కించాలని అనుకుంటారు&period; కానీ నటీనటుల వ్యక్తిగత కారణాలవల్ల&comma; లేదా మరే ఇతర సమస్యల వలన సినిమా అయిపోతుంది&period; అలా పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి కూడా మధ్యలో ఆగిపోవడానికి వెనుక కూడా ఓ కథ ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏయం రత్నం పవన్ కళ్యాణ్ తో సత్యాగ్రహం అనే చిత్రాన్ని ప్రకటించారు&period; ఏఆర్ రెహమాన్ సంగీతం సారధ్యంలో ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాల్సి ఉంది&period; అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఓపెనింగ్ కూడా చేశారు&period; కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను పక్కన పెట్టేశారు&period; అయితే ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు&period; ఈ సినిమా చేసి ఉంటే చాలా గొప్ప సినిమా అయ్యేదని అభిమానులు అంటూ ఉంటారు&period; అయితే నిర్మాతతో క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చాయని&comma; స్క్రిప్టు సరిగా లేదని&comma; బడ్జెట్ ఎక్కువైందని ఇలా ఎవరికి తోచిన విధంగా వారి వర్షన్ చెబుతూ ఉంటారు&period; ఈ విషయమై నిర్మాత ఏఎం రత్నం మాట్లాడారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91083 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;pawan-kalyan&period;jpg" alt&equals;"this is the reason why pawan kalyan satyagrahi movie stopped " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయన్ చేసిన ఎమర్జెన్సీ మూమెంట్ ఆధారంగా తెరకెక్కాల్సిన ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ నుండి పవన్ కళ్యాణ్ తప్పుకున్నారు&period; ఆయన ఎందుకు తప్పుకున్నారన్న విషయం గురించి ఏఎం రత్నం మాట్లాడుతూ&period;&period; జానీ చిత్రం రిజల్ట్ చూశాక పవన్ కళ్యాణ్ చాలా నిరాశపడ్డారు&period; ఆయన డైరెక్షన్ స్కిల్స్ తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదని భావించారు&period; దాంతో సత్యాగ్రహి చిత్రం పై మా డబ్బుని రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు&period; అందువలన ఆ సినిమా ప్రాజెక్టుని ఆయనే ఆపేశారు అని ఏఎం రత్నం అన్నారు&period; అలా ఈ సినిమా ఆగిపోయిన 18 ఏళ్ల తర్వాత సత్యాగ్రహి గురించి మళ్ళీ గుర్తు చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts