food

తియ్య తియ్యని బనానా డోనట్స్ తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతో రుచికరమైన బనానా డోనట్స్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period; అయితే పేరు వినడానికి కష్టంగా ఉన్నా ఈ రెసిపీ చేయడం ఎంతో సులువు&comma;అదేవిధంగా తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది&period; మరి తియ్యగా ఉండే ఈ బనానా డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి పండ్లు 2 పండినవి&comma; గోధుమపిండి ఒకటిన్నర కప్పు&comma; చక్కెర అరకప్పు&comma; ఉప్పు చిటికెడు&comma; కోడిగుడ్లు రెండు&comma; బేకింగ్ సోడా తగినంత&comma; వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ఒక టీ స్పూన్&comma; బటర్ పావు కప్పు &lpar;కరిగినది&rpar;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65105 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;banana-donuts&period;jpg" alt&equals;"how to make banana donuts recipe is here " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలోకి అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి&period; ఈ గిన్నెలోకి పంచదార&comma; ఉప్పు&comma; వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి బాగా కలియబెట్టాలి&period; ఆ తరువాత బేకింగ్ పౌడర్ కరిగించిన బటర్ వేసుకొని కలిపి ఆ తరువాత గోధుమపిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా తయారు చేసుకోవాలి&period; ఈ మిశ్రమాన్ని డోనట్ మేకర్ లో పాన్ పెట్టి కొద్దిగా నూనె రాసి ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా అందులో వేసి స్విచ్ ఆన్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా డోనట్స్ తయారయినట్టే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts