food

ఇంట్లోనే ఎంతో సులభంగా.. రుచికరంగా జిలేబి ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన భారతీయ వంటకాలలో జిలేబికి ఎంతో ప్రాముఖ్యత ఉంది&period; ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నాయి అంటే తప్పకుండా జిలేబి ఉండాల్సిందే&period; కొంచెం పుల్లగా మరికొంచెం తీయగా కరకరలాడే ఈ జిలేబిని ఇంట్లోనే ఎంతో సులభంగా రుచికరంగా తయారుచేసుకోవచ్చు&period; మరి జిలేబి ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా పిండి ఒక కప్పు&comma; శెనగపిండి 1 టేబుల్ స్పూన్&comma; పెరుగు ఒక కప్పు&comma; చక్కెర ఒక కప్పు&comma; నీళ్లు 4 కప్పులు&comma; నెయ్యి ఒక కప్పు&comma; ఫ్రూట్ సాల్ట్ చిటికెడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65097 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;jilebi&period;jpg" alt&equals;"how to make jilebi must know " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మైదా పిండి&comma; శనగ పిండి&comma; ఒక కప్పు పెరుగు&comma; ఫ్రూట్ సాల్ట్ వేసి ఎక్కడ ఉండలు లేకుండా మందపాటి మిశ్రమంలా కలుపుకోవాలి&period; ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పది నిమిషాల పాటు కదల్చకుండా పక్కన పెట్టుకోవాలి&period; ఈ సమయంలో పొయ్యి పై మరొకరు గిన్నె పెట్టి పంచదార వేసి పాకం తయారు చేసుకోవాలి&period; చక్కెర తీగపాకం ఏర్పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పదినిమిషాల తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న జిలేబి మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వేసుకుని&comma; ఆ క్లాత్ కి చిన్నటి రంధ్రం చేయాలి&period; ఇప్పుడు పొయ్యి మీద బాగా వేడెక్కిన నూనెలోకి క్లాత్ సహాయంతో జిలేబి ఆకారంలో చుట్టలుగా చుడుతూ రావాలి&period; ఈ విధంగా జిలేబి చుట్టాలను ఎర్రగా అటూ ఇటూ కాల్చుకున్న తర్వాత తీసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి&period;ఈ జిలేబి చుట్టలపై ముందుగానే తయారు చేసుకున్న చక్కెర పాకం వేస్తే ఎంతో రుచి కరమైన జిలేబీలు తయారైనట్టే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts