information

ఈ వెబ్‌సైట్ల‌లో మీ పాన్‌, ఆధార్ వివ‌రాలు లీక్‌.. కేంద్రం స్పంద‌న ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క పౌరుడికి ఆధార్&comma; పాన్ కార్డ్ à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period; ప్ర‌తి ఒక్క భార‌తీయుడు కూడా ఇవి క‌లిగి ఉండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; అయితే ఇటీవ‌లి కాలంలో భార‌తీయులు సున్నిత‌మైన à°¸‌మాచారం కొన్ని వెబ్ సైట్స్ లీక్ చేస్తుంద‌ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా &lpar;UIDAI&rpar; మరియు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ &lpar;CERT-In&rpar; ఈ విషయాన్ని గుర్తించాయి&period; ఇండియ‌న్ సిటిజ‌న్స్ ఆధార్&comma; పాన్ కార్డ్ వివ‌రాల‌తో పాటు సెన్సిటివ్ డేటా à°¬‌హిర్గ‌తం చేస్తోంది ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోనింది&period; వాటిని ప్ర‌భుత్వం బ్లాక్ చేసిన‌ట్టు అధికార ప్ర‌క‌ట‌à°¨‌లో తెలిపింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధార్ à°¸‌మాచారాన్ని à°¬‌హిరంగంగా ప్ర‌ధార్శించ‌డంపై ఆధార్ యూఐడీఏఐ పోలీసులకి ఫిర్యాదు చేసింది&period; ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఈ వెబ్ సైట్‌à°² అనాల‌సిస్ ప్ర‌కారం కొన్ని à°­‌ద్ర‌తా లోపాలు ఉన్నాయ‌ని తెలిపింది&period; సంబంధింత వెబ్ సైట్ à°¯‌జ‌మానుల‌కి ప్ర‌జ‌à°² ప్రైవ‌సీ దెబ్బతిన‌కుండా తీసుకోవ‌ల్సిన చ‌ర్చ‌à°²‌పై ఐసీటీ గైడ్ లైన్స్ పంపింది&period; à°¸‌బంధిత వెబ్ సైట్ à°¯‌జ‌మానుల‌కి ప్ర‌జ‌à°² ప్ర‌వైసీ దెబ్బతిన‌కుండా తీసుకోవ‌ల్సిన చ‌ర్య‌à°²‌పై ఐసీటీ గైడ్ లైన్స్ పంపింది&period; ఐటీ చ‌ట్టం ప్ర‌కాంర à°¨‌డుచుకోవాల‌ని సీఈఆర్‌టీ-ఇన్ వెబ్ సైట్ల‌కి సూచించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48933 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;aadhar-and-pan&period;jpg" alt&equals;"aadhar and pan details leaked in these sites " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాన్ కార్డ్ &comma; డ్రైవింగ్ లైసెన్స్&comma; ఆధార్ కార్డ్ వంటి వ్య‌క్తుల కీల‌క à°¸‌మాచారం కొన్ని వైబ్ సైట్స్ ఇత‌రుల‌కి చూపిస్తున్నాయి&period; గ‌à°¤ వారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అధికారులు 3&period;1 కొట్ల మంది వినియోగ‌దారుల డేటాని విక్ర‌యించార‌ని సైబ‌ర్ సెక్యూరిటీ రీసెర్చ‌ర్ పేర్కొన్న‌ర్ విషయం తెలిసిందే&period; భారత పౌరుల ఆధార్ కార్డ్ మరియు పాన్ వివరాలతో సహా కొన్ని వెబ్‌సైట్‌లు సున్నితమైన గుర్తించదగిన సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ &lpar;MeitY&rpar; దృష్టికి వచ్చింది&period; ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది &period;వెబ్‌సైట్‌లు ఆధార్‌లోని సెక్షన్ 29&lpar;4&rpar;ని ఉల్లంఘిస్తున్నందున UIDAI చర్య ప్రారంభించింది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts