information

మీ క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకోండిలా.. పైసా క‌ట్ట‌క్క‌ర్లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాంకులు&comma; ఫైనాన్స్ సంస్థలు à°®‌à°¨‌కు లోన్లు లేదా క్రెడిట్ కార్డుల‌ను ఇచ్చేట‌ప్పుడు à°ª‌లు అంశాల‌ను à°ª‌రిగిణ‌à°¨‌లోకి తీసుకుని à°®‌à°¨‌కు రుణాల‌ను మంజూరు చేస్తుంటాయి క‌దా&period; అయితే ఆ రుణాల‌ను లేదా క్రెడిట్ కార్డు బిల్ల‌à°²‌ను à°¸‌కాలంలో చెల్లిస్తుంటే à°®‌à°¨ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది&period; లేదా à°¸‌రిగ్గా చెల్లింపులు జ‌à°°‌à°ª‌ని à°ª‌క్షంలో క్రెడిట్ స్కోరు à°¤‌గ్గుతుంది&period; పైగా అందులో డిఫాల్ట‌ర్ అనే ముద్ర వేస్తారు&period; అందుక‌ని à°®‌నం ఎప్పుడూ క్రెడిట్ స్కోరుపై ఓ క‌న్నేసి ఉంచాలి&period; క్రెడిట్ స్కోరు à°¤‌గ్గ‌కుండా చూసుకోవాలి&period; అందుక‌ని దాన్ని నెల నెలా à°ª‌రిశీలించాలి&period; à°®‌à°°à°¿ క్రెడిట్ స్కోరును చూడాలంటే సిబిల్ వెబ్‌సైట్‌లో అయితే ఏడాదికి ఒక్క‌సారే ఉచితంగా ఉంటుంది&period; నెల నెలా అంటే à°¡‌బ్బులు క‌ట్టాలి క‌దా&period;&period; ఎలా&period;&period;&quest; అంటే&period;&period; అందుకు à°ª‌రిష్కారం ఉంది&period; à°ª‌లు ఇత‌à°° వెబ్‌సైట్ల‌లో నెల నెలా à°®‌నం à°®‌à°¨ క్రెడిట్ స్కోరును ఉచితంగానే చూడ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ అది ఎలా తెలుసుకోవాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేశంలో ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్&comma; ఈక్విఫాక్స్‌ క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్&comma; ఎక్స్‌పీరియన్‌ క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్&comma; క్రిఫ్‌ హై మార్క్‌ క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్ అనే నాలుగు క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ కంపెనీలు సేవ‌à°²‌ను అందిస్తున్నాయి&period; ఈ క్ర‌మంలో ప్ర‌తి బ్యూరో నుంచి à°®‌నం ఏడాదికి ఒక‌సారి ఉచితంగా క్రెడిట్ స్కోరును చెక్ చేసుకోవ‌చ్చు&period; అయితే ఇవి కాకుండా నెల నెలా ఉచితంగా స్కోరు తెలుసుకోవాలంటే అందుకు వేరే వెబ్‌సైట్ లు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61325 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;credit-score&period;jpg" alt&equals;"check your credit score in this way for free " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైసా à°¬‌జార్ &lpar;https&colon;&sol;&sol;www&period;paisabazaar&period;com&sol;&rpar;&comma; బ్యాంక్ à°¬‌జార్ &lpar;https&colon;&sol;&sol;www&period;bankbazaar&period;com&sol;&rpar;&comma; క్రెడిట్ మంత్రి &lpar;https&colon;&sol;&sol;www&period;creditmantri&period;com&sol;&rpar; అనే ఈ సైట్ల‌లో మీ వివ‌రాల‌ను à°¨‌మోదు చేసి ఓటీపీ ద్వారా ఫోన్ నంబ‌ర్‌ను క‌న్ఫాం చేస్తే చాలు&period;&period; నెల నెలా ఆ సైట్ల నుంచే మీకు మీ ఉచిత క్రెడిట్ స్కోరు రిపోర్టు మెయిల్‌కు à°µ‌స్తుంది&period; లేదా ఆయా వెబ్‌సైట్‌à°²‌లోకి లాగిన్ అయి కూడా మీ క్రెడిట్ స్కోరును ఉచితంగా à°ª‌రిశీలించుకోవ‌చ్చు&period; మీరు ఎప్పుడైనా లోన్ లేదా క్రెడిట్ కార్డుకు à°¦‌à°°‌ఖాస్తు చేసుకుంటే ముందుగా క్రెడిట్ స్కోరు చెక్ చేసుకోవాలి&period; సాధార‌ణంగా ఈ స్కోరు 750 పైన ఉంటే&period;&period; మీరు అన్ని చెల్లింపులు à°¸‌కాలంలో చేస్తున్న‌ట్లు లెక్క‌&period; అంత‌కు మించి స్కోరు ఉంటే మీరు నిర‌భ్యంత‌రంగా లోన్లు&comma; క్రెడిట్ కార్డుల‌కు అప్లై చేసుకోవ‌చ్చు&period; స్కోరు అంత‌కు à°¤‌గ్గితే వాటికి అప్లై చేయ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; దీంతో స్కోరు ఇంకా à°¤‌గ్గకుండా ఉంటుంది&period; అలా మీ క్రెడిట్ స్కోరును ఎప్ప‌టిక‌ప్పుడు à°¸‌రిగ్గా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts