information

వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ వెంటనే కన్ఫామ్ అవ్వాలంటే.. ఈ ట్రిక్స్ పాటించాల్సిందే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే రైల్ టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది&period; కొన్ని నెలల నుంచి చాలామంది ముందస్తుగా బుక్ చేసుకొని ఉంటారు&period;&period; ఈ సమయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నటువంటి టికెట్ వెంటనే కన్ఫామ్ కావాలి అంటే ఈ టిక్స్ పాటించాల్సిందే&period;&period; అదేంటో ఇప్పుడు చూద్దాం&period;&period; పండగల సీజను ఇతరత్రా బిజీ సమయంలో మనం ట్రైన్ టికెట్ బుక్ చేసిన కానీ చాలామందికి వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సమయంలో అదృష్టం ఉంటేనే కన్ఫామ్ అవుతుంది&period; అయితే ఈ సమస్యను అధిగమించడం కోసం భారత రైల్వే కొత్త పరిష్కారాన్ని చూపిస్తోంది&period; అదే ఐఆర్సిటిసి వికల్ప్ స్కీం&period; వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు బెర్త్ కన్ఫామ్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం&period; దీన్నే ఆల్టర్నేటివ్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్ అని కూడా అంటారు&period; మనం ప్రయాణించే రైలులో బెర్త్ లు ఖాళీ లేనప్పుడు వెయిటింగ్ లిస్టులో టికెట్ తీసుకుంటాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90886 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;train-ticket&period;jpg" alt&equals;"follow this trick to confirm your waiting list ticket " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదాహరణకు మనం స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే&comma; అందులో ఖాళీ లేకపోతే ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా స్లీపర్ కంటే పై క్లాసులో వ్యక్తులు ఖాళీగా ఉంటే అందులో ప్రయాణం చేయొచ్చు&period; థర్డ్ క్లాస్ ఏ సి&comma; సెకండ్ క్లాస్ ఏ సి&comma; ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిల్లో బెర్త్ లు ఖాళీగా ఉంటే ప్రయాణం చేసే వీలుంటుంది&period; దీనికి టికెట్ బుక్ చేసుకునే ముందు ఆటో అప్ గ్రేడ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది&period; ఖాళీ బెర్త్ లతో రైలు వృధాగా పోవడం ఎందుకని&comma; ఆ బెర్తుల్లో ఇలా టికెట్ కన్ఫామ్ అవ్వని వారికోసం ఉపయోగపడేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts