information

F.I.R అంటే ఏమిటో… దాన్ని ఎలా ఫైల్ చేయాలో… దాంతో ఉప‌యోగమేంటో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా నేరం జ‌రిగిన‌ప్పుడు పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ &lpar;à°«‌స్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్‌&rpar; à°¨‌మోదు చేసి అందుకు అనుగుణంగా కేసు à°¦‌ర్యాప్తు చేస్తార‌ని అంద‌రికీ తెలిసిందే&period; అయితే నిజానికి అస‌లు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి&period;&period;&quest; దీన్ని ఎవ‌రైనా à°¨‌మోదు చేయ‌à°µ‌చ్చా&period;&period;&quest; అస‌లు ఎఫ్ఐఆర్ లో ఏముంటాయి&period;&period;&quest; à°µ‌ంటి వివ‌రాలు మీకు తెలుసా&period;&period;&quest; వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period; పోలీసులకు ఏదైనా కాగ్నిజ‌బుల్ &lpar;విచారించ‌à°¦‌గ్గ‌&rpar; నేరం గురించి తెలిస్తే దాని గురించి మొద‌ట‌గా à°¨‌మోదు చేసే à°¸‌మాచారాన్ని ఎఫ్ఐఆర్ అంటారు&period; అంటే à°«‌స్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్ అన్న‌మాట‌&period; దీన్ని తెలుగులో ప్రాథమిక à°¸‌మాచార నివేదిక అంటారు&period; అంటే ఏదైనా నేరం గురించి పోలీసుల‌కు తెలిస్తే దాని గురించి వారికి మొద‌ట‌గా తెలిసిన à°¸‌మాచారాన్ని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేస్తారు&period; నేరం à°µ‌ల్ల బాధింప‌à°¬‌à°¡à°¿à°¨ వారు&comma; నేరాన్ని చూసిన వారు లేదా దాని గురించి తెలిసిన వారు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ à°¨‌మోదు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వీరే కాదు&comma; ఎవ‌రైనా పోలీసు అధికారి కూడా à°¤‌à°¨‌కు ఏదైనా నేరం గురించి తెలిస్తే&comma; అది విచారించ‌à°¦‌గ్గ నేరం అయితే దానిపై à°¤‌నంత‌ట తానుగా&comma; స్వ‌యంగా ఎఫ్ఐఆర్ à°¨‌మోదు చేయ‌à°µ‌చ్చు&period; ప్ర‌తి పోలీసు à°¤‌à°¨ à°µ‌ద్ద‌కు à°µ‌చ్చే కంప్ల‌యింట్‌కు లేదా తాను ఫైల్ చేసే కంప్ల‌యింట్‌కు క‌చ్చితంగా ఎఫ్ఐఆర్ à°¨‌మోదు చేయాలి&period; దీన్ని à°¬‌ట్టే పోలీసులు కేసు విచార‌à°£‌&comma; దర్యాప్తులో ముందుకు సాగుతారు&period; ఆ నేరానికి పాల్ప‌à°¡à°¿à°¨ దోషుల‌ను కోర్టులో హాజ‌రు à°ª‌రిచేందుకు&comma; వారికి శిక్ష à°ª‌డేలా చేసేందుకు ఎఫ్ఐఆర్ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; కంప్ల‌యింట్ ఇచ్చిన వారి పేరు&comma; అడ్ర‌స్‌&comma; తేదీ&comma; à°¸‌à°®‌యం&comma; నేరం జ‌రిగిన ప్ర‌దేశం&comma; నేరం ఎలా జ‌రిగింద‌న్న à°¸‌మాచారం&comma; దానికి సంబంధమున్న వ్య‌క్తుల పేర్లు&comma; ఇత‌à°° వివ‌రాలు&comma; à°¸‌à°¦‌రు నేరం ఏ సెక్ష‌న్ కిందకు à°µ‌స్తుందో ఆ సెక్ష‌న్ల వివ‌రాలు&comma; పోలీస్ స్టేష‌న్ à°°à°¿à°«‌రెన్స్ నంబ‌ర్‌&comma; దాని à°¸‌మాచారం తదిత‌à°° వివ‌రాల‌న్నీ ఎఫ్ఐఆర్‌లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89938 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;fir-1&period;jpg" alt&equals;"what is fir and how to file it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేరం à°ª‌ట్ల ఎవ‌రైనా ఫిర్యాదు చేయ‌డానికి à°µ‌స్తే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను ఎవ‌రైనా పోలీసు అధికారి à°¨‌మోదు చేయ‌క‌పోతే అప్పుడు బాధితులు à°¸‌à°¦‌రు పోలీసు అధికారుల‌కు పైన ఉండే ఉన్న‌తాధికారుల‌కు లేఖ రూపంలో ఫిర్యాదు చేయ‌à°µ‌చ్చు&period; దీంతో ఆ ఉన్న‌తాధికారి స్వ‌యంగా రంగంలోకి యాక్ష‌న్ తీసుకుంటాడు&period; లేదంటే నేష‌à°¨‌ల్ లేదా స్టేట్ హ్యూమ‌న్ రైట్స్ క‌మిష‌న్‌లోనూ ఫిర్యాదు చేయ‌à°µ‌చ్చు&period; దీంతో బాధితుల‌కు న్యాయం జ‌రుగుతుంది&period; వారెంటు&comma; కోర్టు à°ª‌ర్మిష‌న్ అవ‌à°¸‌రం లేకుండా పోలీసులు à°¤‌మంత‌ట తాముగా నేరుగా వెళ్లి ఏదైనా నేరం à°ª‌ట్ల ఏ వ్య‌క్తినైనా అరెస్టు చేయ‌à°µ‌చ్చు&comma; ప్ర‌శ్నించ‌à°µ‌చ్చు&period; దీన్ని విచారించ‌à°¦‌గ్గ నేరం అంటారు&period; అలా కాని పక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అప్పుడు కోర్టు à°ª‌ర్మిష‌న్‌&comma; వారెంట్ వంటివి ఉండాలి&period; అవి ఉంటేనే పోలీసులు కేసు à°¦‌ర్యాప్తులో భాగంగా ఎవ‌రినైనా విచారించ‌à°µ‌చ్చు&period; అరెస్టు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలో క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్ కోడ్ 1973 యాక్ట్‌&comma; సెక్ష‌న్ 154లో క్లియ‌ర్‌గా వివ‌రించారు&period; బాధితులు ఎవ‌రైనా ఫిర్యాదు రాసివ్వ‌లేని à°ª‌క్షంలో పోలీసులు స్వ‌యంగా వారు చెప్పింది విని కంప్లెయింట్ రాసుకోవాలి&period; అంతేకాదు&comma; బాధితుల‌కు ఎఫ్ఐఆర్ కాపీని క‌చ్చితంగా ఇవ్వాలి&period; అలా ఇవ్వ‌కున్నా బాధితులు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌à°µ‌చ్చు&period; ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునేందుకు బాధితులు ఎలాంటి రుసుం క‌ట్టాల్సిన à°ª‌నిలేదు&period; దాన్ని ఉచితంగానే పొంద‌à°µ‌చ్చు&period; అయితే ఎవ‌రూ కూడా à°¤‌ప్పుడు à°¸‌మాచారంతో ఎఫ్ఐఆర్ à°¨‌మోదు చేయ‌కూడ‌దు&period; అలా చేస్తే చ‌ట్టం ప్ర‌కారం శిక్షార్హులు అవుతారు&period; ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ 1860లో సెక్ష‌న్ 203 ప్ర‌కారం పోలీసుల‌ను à°¤‌ప్పుదోవ à°ª‌ట్టించినందుకు దోషులు అవుతారు&period; ఎఫ్ఐఆర్ à°¨‌మోదు చేసేట‌ప్పుడు అస‌లైన à°¸‌మాచారం ఇవ్వాలి&period; à°¤‌ప్పుడు à°¸‌మాచారం ఇవ్వ‌కూడ‌దు&period; ఫిర్యాదు క్లియ‌ర్‌గా ఉండాలి&period; à°¤‌ప్పుల à°¤‌à°¡‌క‌గా ఉండ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts