lifestyle

పెళ్ళికి వారం రోజుల ముందు ఈ 5 పనులు అస్సలు చేయకండి….!

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లి… నూరేళ్ళ పంట&period; పెళ్లి సందడి రాగానే ఇంట్లో హడావిడి మొదలవుతుంది&period; అలాగే పెళ్లి పనులు నెల రోజులు ముందుగానే మొదలుపెట్టేస్తారు&period; అయితే… పెళ్లికి వారం రోజులు ముందు కొన్ని పనులు అస్సలు చేయకూడదు&period; ఆ చేయకూడని పనులు ఏంటివి&period;&period;&quest; ఎందుకు చేయకూడదో తెలుసుకుందాం… పెళ్లికి ముందు రోజు రాత్రి పూట తాగడం చేస్తారు&period; ఆల్కహాల్ సేవించడం వలన చెమట ఎక్కువగా పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లికి కనీసం వారం రోజులు ముందు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది&period; లేదంటే పెళ్లి వేడుకలో ఎక్కువగా చెమట చిరాకు కలుగుతూ ఉంటుంది&period; పెళ్లికి గడువు దగ్గర పడుతున్న సమయంలో అందంగా కనిపించడం కోసం ఎలాంటి చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకోకూడదు&period; ఇది సక్సెస్ అయితే చర్మం మృదువుగా మారి బాగానే ఉంటుంది&period; కాని విఫలం అయితే మాత్రం పెళ్లిలో ముఖం అందవికారంగా కనిపిస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79733 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;marriage-4&period;jpg" alt&equals;"do not do these works before marriage " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కొత్త కొత్త డ్రీమ్స్ లాంటివి రాక పోవడమే మంచిది&period; అవి చర్మానికి పడకపోతే అలర్జీ వస్తుంది&period; అంతే కాకుండా కొత్త కొత్త వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదు&period; ఎందుకంటే ప్రయోగాలు చేయడం వల్ల ఏమైనా ఒంటినొప్పులు ఎదురైతే… వాటి తాలూకు ఇబ్బంది మీ ముఖంలో కనిపిస్తుంది&period; పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ పనులు ఎక్కువగానే ఉంటాయి&period; వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సమయానికి నిద్రపోవాలి&period; నిద్ర తక్కువైనా ముఖం కళావిహీనంగా కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts