lifestyle

ఈగలు వాటి కాళ్ళను ఎందుకు రుద్దుకుంటాయో తెలిస్తే.. ఇంట్లో ఈగలను మిగలనివ్వరు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన ఇండ్లలో కాస్త అపరిశుభ్రంగా కనిపిస్తే ఈగలు&comma; దోమలు ఇతర కీటకాలు వస్తూ ఉంటాయి&period; ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బల్లులు&comma; చీమలు&comma; ఈగలు&comma; దోమలు&comma; సాలిడ్లు&period; ఇందులో కొన్ని హాని చేసేవి ఉన్నాయి&period; ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆహార ప్రాంతాలపై వాలే ఈగలకు సంబంధించి మనకి ఎక్కువగా హాని కలిగిస్తూ ఉంటాయి&period; ఈగలు తమ ముందు వెనక కాలు ఎప్పుడు రుద్దుకుంటూ ఉంటాయి&period; సమరానికి వెళ్లే ముందు మీసం మెలేసినట్టు ఎద్దు రంకె వేసినట్టుగా ఈగలు కాళ్లు రుద్దుకుంటూ ఉండడాన్ని మీరు ఎప్పుడు గమనించలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇవేవో సరదాగా చేస్తాయి అనుకుంటే పొరపాటే&period;&period; ఈగలు కాళ్లను రుద్దుకోవడం వెనుక పెద్ద కథే ఉందట&period;&period; ముఖ్యంగా ఈగలు రకరకాల ఆహార ప్రాంతాలపై వాలుతూ ఉంటాయి&period; అంతేకాకుండా వివిధ హాని చేసే పదార్థాలపై వాలినప్పుడు వాటి కాళ్లలో బ్యాక్టీరియాలు ఉంటాయి&period;ఈ బ్యాక్టీరియాలను తొలగించుకోవడం కోసం ఇవి కాళ్ళను రుద్దుకుంటాయి&period; అంతేకాకుండా మురికి&comma; చెత్త కూడా కాళ్ల నుంచి తొలగిపోతుంది&period; అంతేకాకుండా ఈగలు తమ సమాచారాన్ని ఒక దాని నుండి మరొక దానికి చేరవేసుకునేందుకు కూడా కాళ్ళను రుద్దుకుంటాయట &period; అలాగే ఈగల కాళ్లకు చిన్న వెంట్రుకలు ఉంటాయి&period; అవి సెన్సిటివ్ గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90112 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;flies&period;jpg" alt&equals;"why flies rub their feet " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ వెంట్రుకలు ముట్టుకుంటే వైబ్రేషన్స్ వస్తాయి&period; అయితే ఈగలు తమ కాళ్లను రుద్దుకున్నప్పుడు తరంగాల రూపంలో వైబ్రేషన్స్ గాలిలోకి వెళ్తాయి&period; ఆ వైబ్రేషన్స్ మనకు వినపడవు కానీ ఈగలు గుర్తించగలవు&period; ఒక ఈగ మరో ఈగ ఎక్కడి నుంచి వైబ్రేషన్స్ ఇస్తుందో కనిపెట్టగలుగుతుంది&period; మనం లొకేషన్ చెప్పాలంటే మ్యాప్ లొకేషన్ పంపుతాం&period; కానీ ఈగ కు అంత కష్టం అక్కర్లేదు&period; అది కాళ్ళను రుద్దుకోవడం వల్ల లొకేషన్ చెప్పగలవు&period; కాళ్లను రుద్దినప్పుడు వైబ్రేషన్స్ ద్వారా ఇతర ఈగలు లొకేషన్ గుర్తించగలవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts