వైద్య విజ్ఞానం

స్వీట్ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి వ‌స్తుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్లు ఇష్టపడని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి&period; అయితే&comma; ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో స్వీట్స్ ఎక్కువగా తింటే ఈ వ్యాధి వస్తుందా అన్న సందేహం అనేక మందిలో ఉంది&period; ఈ ప్రశ్నకు వైద్యులు సవివరమైన సమాధానమే చెబుతున్నారు&period; స్వీట్లు ఎక్కువగా తింటే నేరుగా షుగర్ వ్యాధి వస్తుందా&quest; అనేది చాలా మందికి కలిగే ప్రశ్న&period; అయితే&comma; దీనికి సమాధానం అవును లేదా కాదు అని ఒక్కముక్కలో చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు&period; స్వీట్లకు షుగర్ వ్యాధికి మధ్య సంబంధం సంక్లిష్టమైనదని వ్యాఖ్యానిస్తున్నారు&period; అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం టైప్ 1 డయాబెటిస్ ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి&period; ఇందులో రోగనిరోధక వ్యవస్థ ఇన్సూలిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది&period; దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది&period; ఫలితంగా కణాలు చక్కెరను సరిగా వినియోగించుకోలేవు&period; ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ బారిన పడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక టైప్ 2 వ్యాధి మాత్రం జీవన శైలికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉంది&period; చక్కెరలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఊబకాయం వస్తుంది&period; దీంతో శరీరంలోని కీలక అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుంది&period; దీన్ని శాస్త్రపరిభాషలో విసెరల్ ఫ్యాట్ అని అంటారు&period; దీంతో&comma; ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది&period; అంటే ఇన్సులిన్ ప్రభావం శరీరంపై తగ్గుతుంది&period; దీంతో రక్తంలో చక్కెరలు పెరిగి షుగర్ వ్యాధికి దారి తీస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89736 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sweets&period;jpg" alt&equals;"does eating sweets create diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చక్కెరలు అధికంగా ఉండే పానీయాలను తరచూ తాగే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు పెరుగుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయి&period; రోజుకు ఒకటి లేదా రెండు చక్కెర పానీయాలు తాగినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు 26 శాతం మేర పెరుగుతాయట&period; షుగర్ డ్రింక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి&period; సుదీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది&period; శరీరంలోని కణాలు ఇన్సులిన్‌కు స్పందించకపోవడాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు&period; ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి షుగర్ వ్యాధి బారిన పడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; మార్కెట్లో లభించే పానీయాల్లో రిఫైన్డ్ చక్కెరలు జత చేస్తారని వీటితోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు&period; పండ్లు వంటి పదార్థాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయని&comma; వీటితో ఎటువంటి అపాయం ఉండదని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts