వైద్య విజ్ఞానం

కొవ్వును క‌రిగించడ‌మా.. బ‌రువును త‌గ్గించ‌డ‌మా..? ఏది ముఖ్యం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి రోజుల్లో చాలామంది లావుగా వుండటం&comma; వారు సన్నపడిపోవాలని ఏదో ఒక ప్రయత్నం చేయటం&comma; బరువు తగ్గుతానని భావిస్తూండటం జరుగుతోంది&period; వీరు సాధారణంగా ఈ అంశాలు పేపరు ప్రకటనలు&comma; సెలిబ్రటీల ప్రకటనలనుంచి ఈ రకమైన వాటికి మొగ్గుచూపుతారు&period; అయితే&comma; ఇవి సరైనవేనా&comma; వాస్తవ ఫలితాలనిస్తాయా&quest; అనేదానికి కొన్ని వాస్తవాలు పరిశీలించండి&period; కొన్నిమార్లు ఎంత కష్టపడినప్పటికి బరువు తగ్గరు&period; మరి కొన్ని మార్లు చిన్నపాటి చిట్కా వ్యాయామాలతో బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో అధికభాగం కొవ్వు చేరి లావెక్కామా&quest; లేక కార్బోహైడ్రేట్ల కారణంగా లావెక్కామా అని ఆలోచన చేయకండి&period; మీ శరీర జీవప్రక్రియ ఎలా సాగుతోందనేది మీరు గ్రహించండి&period; మీరు చేసే వ్యాయామాలు మీ జీవప్రక్రియను అధికం చేస్తే వాటిని కొనసాగించండి&period; మరి కొంతమంది నడకపాటి తేలిక వ్యాయామం తీవ్రంగా చేసే వ్యాయామాలకంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందనుకుంటారు&period; అది నిజమే&period; అయితే&comma; తేలికపాటి నడక వంటివాటిలో శరీరం శ్రమకు గురికాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89513 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;weight-loss-2&period;jpg" alt&equals;"weight loss or fat reduction which one is effective " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక తీవ్రత అధికమైన వ్యాయామాలు ఎక్కువ కొవ్వు కరిగించి ఆకలి పుట్టించేలా చేస్తాయి&period; అధిక తీవ్రత కల వ్యాయామాలు కొవ్వును త్వరగా కరిగిస్తాయి&period; వాస్తవంగా 15 నుండి 20 నిమిషాలు ఈ రకం వ్యాయామం చేస్తే కొవ్వు బాగా కరుగుతుంది కానీ బరువు తగ్గరు&period; కొవ్వు కరగటం కూడా కాదు బరువు తగ్గటమనేది వ్యాయామ లక్ష్యంగా వుండాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts