Moong Dal Salad : దీన్ని రోజూ ఒక క‌ప్పు తింటే చాలు.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Moong Dal Salad &colon; సాయంత్రం అయిందంటే చాలు&period;&period; చాలా మంది నూనెతో చేసిన చిరుతిళ్ల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు&period; కొంద‌రు బేక‌రీ à°ª‌దార్థాల‌ను తింటుంటారు&period; అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు&period; వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌à°²‌గ‌క‌పోగా&period;&period; à°®‌à°¨‌కు కీడు జ‌రుగుతుంది&period; క‌నుక సాయంత్రం పూట ఆరోగ్య‌క‌à°°‌మైన స్నాక్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; వాటిల్లో పెస‌à°² à°¸‌లాడ్ కూడా ఒక‌టి&period; దీన్ని à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఎంతో వేగంగా చేసుకోవ‌చ్చు&period; పెస‌à°² à°¸‌లాడ్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°² à°¸‌లాడ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మ గింజ‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉడికించిన గుడ్డు &&num;8211&semi; ఒక‌టి&comma; మొల‌కెత్తిన పెస‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21635" aria-describedby&equals;"caption-attachment-21635" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21635 size-full" title&equals;"Moong Dal Salad &colon; దీన్ని రోజూ ఒక క‌ప్పు తింటే చాలు&period;&period; కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది&period;&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;moong-dal-salad&period;jpg" alt&equals;"Moong Dal Salad recipe in telugu very healthy eat daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21635" class&equals;"wp-caption-text">Moong Dal Salad<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°² à°¸‌లాడ్‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గిన్నెలో దానిమ్మ గింజ‌లు&comma; మొల‌కెత్తిన పెస‌à°²‌ను క‌లుపుకోవాలి&period; వీటికి ఉడికించిన గుడ్డు తోడ‌యితే à°¶‌క్తివంత‌మైన à°¸‌లాడ్ రెడీ అవుతుంది&period; కోడిగుడ్డును ముక్క‌లుగా క‌ట్ చేసి గిన్నెలో వేసి బాగా క‌à°²‌పాలి&period; దీంతో à°¸‌లాడ్ రెడీ అవుతుంది&period; దీన్ని రోజూ సాయంత్రం à°¸‌à°®‌యంలో తిన‌à°µ‌చ్చు&period; లేదా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి అయినా à°¸‌రే తిన‌à°µ‌చ్చు&period; దీంతో à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°² à°¸‌లాడ్‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్&rpar; à°¤‌గ్గుతుంది&period; మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంది&period; కొవ్వు మొత్తం క‌రుగుతుంది&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అలాగే à°°‌క్త‌నాళాలు శుభ్రంగా మారుతాయి&period; క‌నుక హార్ట్ ఎటాక్‌లు వంటివి రావు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; ఈ à°¸‌లాడ్‌ను తింటే à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ప్రోటీన్ల‌ను పొంద‌à°µ‌చ్చు&period; దీంతో కండ‌రాలు దృఢంగా మారుతాయి&period; అలాగే విట‌మిన్ ఎ&comma; సి&comma; à°¡à°¿ లు à°²‌భిస్తాయి&period; ఇవి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచి వ్యాధుల‌ను రాకుండా చూస్తాయి&period; క‌నుక ఈ పెస‌à°² à°¸‌లాడ్‌ను రోజూ తినాల్సి ఉంటుంది&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts