పోష‌కాహారం

య‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకుంటే రోజూ ఒక యాల‌క్కాయ‌ను తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తి ఒక్క‌à°°à°¿ వంటింట్లో à°²‌భ్య‌à°®‌య్యే యాల‌కుల à°µ‌à°²‌à°¨ ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి&period; అవి à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేయ‌à°¡‌మే కాకుండా చ‌ర్మ సౌంద‌ర్యం మెరుగుప‌à°¡‌డంలో కూడా à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; యాలకులలో చర్మానికి మేలు చేసే యాంటీ యాక్సిడెంట్స్ కూడా ఉన్నాయి&period; ఇది చర్మంపై అలర్జీ సమస్యను కూడా దూరం చేస్తుంది&period; దీని వల్ల ముఖం మరింత కాంతి వంతంగా కనిపిస్తుంది&period; యాలకుల స్క్రబ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది&period; ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి&comma; చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది&period; పెద్ద యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు&comma; విటమిన్ సి&comma; అవసరమైన ఖనిజాలు&comma; పొటాషియం పుష్కలంగా ఉంటాయి&period; ఇది లోపలి నుండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడడ‌మే కాక‌ చర్మంలోని టాక్సిన్స్ ను కూడా శుభ్రపరుస్తుంది&period; ఇది చర్మాన్ని కూడా డిటాక్సిఫై చేస్తుంది&period; అంతేకాదు చర్మంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది&period; చర్మాన్ని లోపలి నుంచి అందంగా మార్చడంలో సహాయం చేస్తుంది&period; యాలకులు చర్మంపై ఏర్పడే వృద్ధాప్య సంకేతాలను తొలగిస్తుంది&period;యాల‌కుల‌లోని విటమిన్ ఇ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది&period; ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది&period; ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి&period; దీనితో పాటు విటమిన్ సి&comma; విటమిన్ ఇ కూడా పుష్కలంగా లభిస్తాయి&period; ఇవి ముఖంపై మచ్చలను తేలికగా నివారిస్తాయి&period; దీనితో పాటు వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి&period; ఇవి చర్మంలోని సెబమ్‌ను తగ్గిస్తాయి&period; మొటిమలు రాకుండా నివారిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55000 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cardamom-for-beauty&period;jpg" alt&equals;"cardamom for beauty take daily one to get clear skin " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి&comma; కండరాల తిమ్మిరితో బాధపడే వారికి యాలకుల నీరు చాలా మేలు చేస్తుంది&period; యాలకుల నీటిలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి&period; ఇవి హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం కలిగిస్తుంది&period;భోజనం తర్వాత యాలకులు తింటే బరువు తగ్గుతారు&period; రక్తపోటు ఎక్కువగా ఉంటే యాలకులు తినాలి&period; యాలకులు ఎముకలను బలంగా ఉంచుతాయి&period; యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది&period; ఇది శరీరానికి ఎంతో అవసరం&period; యాలకులను తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది&period; వెంట్రుకలు చిట్లిపోవడం&comma; ఊడిపోవడం వంటి సమస్యలన్నింటికీ యాలకులు చెక్ పెడతాయి&period; జుట్టు ఒత్తుగా బలంగా&comma; కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడుతాయి&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts