పోష‌కాహారం

పోష‌కాల గ‌ని క్యాప్సికం.. తింటే ఎన్నో లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం à°®‌నకు మార్కెట్‌లో 3 à°°‌కాల క్యాప్సికం వెరైటీలు à°²‌భిస్తున్నాయి&period; ఆకుప‌చ్చ‌&comma; à°ª‌సుపు&comma; ఎరుపు రంగుల్లో క్యాప్సికం à°²‌భిస్తుంది&period; ఆకుప‌చ్చ రంగు క్యాప్సికం మిగిలిన రెండింటి క‌న్నా à°¤‌క్కువ à°§‌à°°‌కే à°²‌భిస్తుంది&period; అయితే క్యాప్సికంను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; మిర‌à°ª‌కాయ‌లు కారం ఉంటాయి&comma; తిన‌లేం&period;&period; అనుకునే వారు క్యాప్సికం తిన‌à°µ‌చ్చు&period; దీంతో మిర‌à°ª‌కాయ‌à°² ద్వారా క‌లిగే లాభాలు వీటితోనూ క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికంలో క్యాప్సెయిసిన్ అన‌à°¬‌డే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీర మెట‌బాలిజంను పెంచుతుంది&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; వీటిలో ఫ్యాట్ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; 100 గ్రాముల క్యాప్సికంలో 4&period;64 గ్రాముల కార్బొహైడ్రేట్లు&comma; 1&period;8 గ్రాముల డైటరీ ఫైబ‌ర్ ఉంటాయి&period; అందువ‌ల్ల క్యాప్సికం జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికంలో విట‌మిన్ సి కూడా పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా à°ª‌నిచేస్తుంది&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; కొల్లాజెన్ à°¤‌యారు అయ్యేందుకు కూడా విట‌మిన్ సి దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; కొల్లాజెన్ à°µ‌ల్ల చ‌ర్మం&comma; వెంట్రుక‌లు ఆరోగ్యంగా ఉంటాయి&period; జుట్టు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; విట‌మిన్ సి లోపిస్తే వెంట్రుక‌లు చిట్లిపోతాయి&period; అందువ‌ల్ల క్యాప్సికంను తిన‌డం ద్వారా విటమిన్ సిని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66815 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;capsicum&period;jpg" alt&equals;"many wonderful health benefits of capsicum " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికంలో విట‌మిన్ ఇ&comma; కెలు ఉంటాయి&period; ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి&period; మెట‌బాలిజం à°¸‌రిగ్గా ఉండేలా చేస్తాయి&period; విట‌మిన్ కె à°µ‌ల్ల గాయాలు అయిన‌ప్పుడు రక్తం త్వ‌à°°‌గా గ‌డ్డ‌క‌డుతుంది&period; అందువ‌ల్ల క్యాప్సికం తింటే ఈ విట‌మిన్ల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క్యాప్సికంలో విట‌మిన్ ఎ కూడా పుష్క‌లంగానే ఉంటుంది&period; ఇది కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¥‌యామిన్ &lpar;బి1&rpar;&comma; రైబోఫ్లేవిన్ &lpar;బి2&rpar;&comma; నియాసిన్ &lpar;బి3&rpar;&comma; పాంటోథెనిక్ యాసిడ్ &lpar;బి5&rpar;&comma; విట‌మిన్ బి6&comma; ఫొలేట్ &lpar;బి9&rpar; వంటి ఎన్నో పోష‌కాలు క్యాప్సికం ద్వారా à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; ఇవి గ్యాస్‌&comma; అసిడిటీ&comma; హైబీపీ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; గుండె à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts