సాధారణంగా మనం అనారోగ్యాల బారిన పడినప్పుడు ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా సరే నాలుకను చూపించమంటారు. నాలుక స్థితి, రూపు రేఖలు, ఇతర అంశాలను పరిశీలించి వైద్యులు…