అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి 12 కి.మీ. దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెలసి ఉన్న సిద్ధి వినాయకస్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు.…