మనలో చాలామందిమి గుడికి వెళ్తుంటాం.. మన కోరికలు తీర్చమని దేవున్ని వేడుకుంటాం.. గుళ్లోకి వెళ్లేముందు మనకు ధ్వజస్థంబం దర్శనమిస్తుంది..మనం ధ్వజస్థంబానికి మొక్కిన తర్వాతనే గుడిలో దేవుడి దగ్గరకెళ్తాం..…