ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక చోట్ల ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక చోట్ల కోటానుకోట్ల నల్లధనం బయట పడుతోంది. నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా…