ఓగ్రామంలో రాములవారి గుడి ఉంది. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి…