అధిక బరువును తగ్గించుకోవడం అన్నది అంత తేలికైన పనేమీ కాదు. అందుకోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. తగినన్ని గంటల పాటు…