మన దేశంలో అంతే. నువ్వు ఎంత సంపాదించుకున్నా కచ్చితంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. నువ్వు ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చెయ్యి.. ఏం చేసినా ప్రభుత్వానికి ఇన్‌కంట్యాక్స్ కట్టాల్సిందే.…