అష్టాదశ శక్తిపీఠాలలో 13 వ శక్తీ పీఠం శ్రీ కామాఖ్యదేవి శక్తిపీఠం. అమ్మవారు యోని రూపంలో దర్శనం ఇస్తారు. అమ్మవారికి సంవత్సరంలో ఒక సారి పీరియడ్స్ వస్తాయి.…