మటన్ కీమాతో ఎంతో రుచి కరమైన మఫిన్స్ తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. నోరూరించే ఈ మఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు…