ఆంజనేయస్వామి.. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన దేవాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే హనుమాన్ దేవాలయాలు పలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖమైనవి…