నారద మహర్షి ద్వారా రామకథని విని, మనస్సంతా సంతోషంతో నిండిపోయిన వాల్మీకి. నారదున్ని పూజించి సాగనంపి గంగానది సమీపంలోని తమసా నదికి తన శిష్యుడైన భరద్వాజుడితో మధ్యాహ్న…