నా పేరు అరుణ్…ప్రస్తుతం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన….…
కొద్ది సంవత్సరాల క్రితం భారతదేశంలో యువకులు 30 సంవత్సరాల వయసు వచ్చినా కానీ తల్లిదండ్రుల మాటను కాదనే వారు కాదు. వారు ఏ అమ్మాయిని చెబితే ఆ…