ఆధునికత పేరుతో మనం మన ఆచారాలను వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోతున్నాం. వాస్తవానికి విదేశీయుల మోజులు పాశ్చ్యత్య సంస్కృతి ముసుగులో మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోతున్నాం…