అనేకమంది రాక్షసుల లాగే ఒక అసురుడు మహశివుని తలచుకుంటూ ఘోర తపస్సు చేశాడు. భోళాశంకరుడి మనసు ఇట్టే కరిగిపోయింది. హిరణ్యకశిపుడు తదితరులకు ఇచ్చినట్లుగానే ఈ అసురునికి కూడా…