అమ్మ చెప్పిన అబద్ధాలు. అమ్మలెప్పుడూ నిజం చెప్పరు. వాళ్లను మించిన అబద్ధాలకోర్లు ఈ ఆకాశం కింద లేరు. కావాలంటే చదవండిది.ఈ కధ నా చిన్నప్పుడు మొదలైంది. నేను…