నర్సీపట్నం నుండి విశాఖపట్నంకు దగ్గరలో గల లంబసింగి ప్రాంతానికి నా బైక్ లో వెళ్తున్నాను. చాలా ఆకలి వేయడంతో రోడ్ పక్కనే ఉన్న ఒక చిన్న గుడిసె…