ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు .. 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి…