బరువు పెరగడం చాలా సులువు అయ్యిపోయింది. పెరగడం ఎంత ఈజీనో తగ్గడం అంత కష్టం.ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడి, మద్యపానం…